Skip to main content

Sri Datta Stavam in Telugu - Bhakti Bata

 Sri Datta Stavam - శ్రీ దత్త స్తవం 



దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం |
ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామి సనోవతు || 1 ||

దీనబంధుం కృపాసింధుం సర్వకారణకారణం |
సర్వరక్షాకరం వందే స్మర్తృగామి సనోవతు || 2 ||

శరణాగతదీనార్త పరిత్రాణపరాయణం |
నారాయణం విభుం వందే స్మర్తృగామి సనోవతు || 3 ||

సర్వానర్థహరం దేవం సర్వమంగళ మంగళం |
సర్వక్లేశహరం వందే స్మర్తృగామి సనోవతు || 4 ||

బ్రహ్మణ్యం ధర్మతత్త్వజ్ఞం భక్తకీర్తివివర్ధనం |
భక్తాఽభీష్టప్రదం వందే స్మర్తృగామి సనోవతు || 5 ||

శోషణం పాపపంకస్య దీపనం జ్ఞానతేజసః |
తాపప్రశమనం వందే స్మర్తృగామి సనోవతు || 6 ||

సర్వరోగప్రశమనం సర్వపీడానివారణం |
విపదుద్ధరణం వందే స్మర్తృగామి సనోవతు || 7 ||

జన్మసంసారబంధఘ్నం స్వరూపానందదాయకం |
నిశ్శ్రేయసపదం వందే స్మర్తృగామి సనోవతు || 8 ||

జయ లాభ యశః కామ దాతుర్దత్తస్య యః స్తవం |
భోగమోక్షప్రదస్యేమం ప్రపఠేత్ సుకృతీ భవేత్ || 9 ||

ఇతి శ్రీ దత్తస్తవమ్ |

Comments

Popular posts from this blog

Sri Datta Ashtakam Telugu - Bhakti Bata

 Sri Datta Ashtakam - శ్రీ దత్తాష్టకం

Shivashtakam in Telugu

  Shivashtakam in Telugu - శివాష్టకం

Sri Krishna Ashtakam Telugu

Sri Krishna Ashtakam Telugu -  శ్రీ కృష్ణాష్టకం