Skip to main content

Vinayaka Ashtothram in Telugu

 Vinayaka Ashtothram in Telugu / Vinayaka Ashtottara Shatanamavali in Telugu

శ్రీ వినాయక అష్టోత్తరశతనామావళిః



ఓం వినాయకాయ నమః

ఓం విఘ్నరాజాయ నమః

ఓం గౌరీపుత్రాయ నమః

ఓం గణేశ్వరాయ నమః

ఓం స్కందాగ్రజాయ నమః

ఓం అవ్యయాయ నమః

ఓం పూతాయ నమః

ఓం దక్షాయ నమః

ఓం అధ్యక్షాయ నమః

ఓం ద్విజప్రియాయ నమః (10)


ఓం అగ్నిగర్వచ్ఛిదే నమః

ఓం ఇంద్రశ్రీప్రదాయ నమః

ఓం వాణీప్రదాయకాయ నమః

ఓం సర్వసిద్ధిప్రదాయ నమః

ఓం శర్వతనయాయ నమః

ఓం శర్వరీప్రియాయ నమః

ఓం సర్వాత్మకాయ నమః

ఓం సృష్టికర్త్రే నమః

ఓం దేవానీకార్చితాయ నమః

ఓం శివాయ నమః (20)


ఓం సిద్ధిబుద్ధిప్రదాయ నమః

ఓం శాంతాయ నమః

ఓం బ్రహ్మచారిణే నమః

ఓం గజాననాయ నమః

ఓం ద్వైమాతురాయ నమః

ఓం మునిస్తుత్యాయ నమః

ఓం భక్తవిఘ్నవినాశనాయ నమః

ఓం ఏకదంతాయ నమః 

ఓం చతుర్బాహవే నమః 

ఓం చతురాయ నమః (30)


ఓం శక్తిసంయుతాయ నమః

ఓం లంబోదరాయ నమః

ఓం శూర్పకర్ణాయ నమః

ఓం హరయే నమః

ఓం బ్రహ్మవిదుత్తమాయ నమః

ఓం కావ్యాయ నమః

ఓం గ్రహపతయే నమః

ఓం కామినే నమః

ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః

ఓం పాశాంకుశధరాయ నమః (40)


ఓం చండాయ నమః

ఓం గుణాతీతాయ నమః

ఓం నిరంజనాయ నమః

ఓం అకల్మషాయ నమః

ఓం స్వయం సిద్ధాయ నమః

ఓం సిద్ధార్చితపదాంబుజాయ నమః

ఓం బీజాపూరఫలాసక్తాయ నమః

ఓం వరదాయ నమః

ఓం శాశ్వతాయ నమః

ఓం కృతినే నమః (50)


ఓం ద్విజప్రియాయ నమః

ఓం వీతభయాయ నమః

ఓం గదినే నమః

ఓం చక్రిణే నమః

ఓం ఇక్షుచాపధృతే నమః

ఓం శ్రీదాయ నమః

ఓం అజాయ నమః

ఓం ఉత్పలకరాయ నమః

ఓం శ్రీపతిస్తుతిహర్షితాయ నమః

ఓం కులాద్రిభేత్త్రే నమః (60)


ఓం జటిలాయ నమః

ఓం చంద్రచూడాయ నమః

ఓం అమరేశ్వరాయ నమః

ఓం నాగయజ్ఞోపవీతవతే నమః

ఓం కలికల్మషనాశనాయ నమః

ఓం స్థులకంఠాయ నమః

ఓం స్వయంకర్త్రే నమః

ఓం సామఘోషప్రియాయ నమః

ఓం పరాయ నమః

ఓం స్థూలతుండాయ నమః (70)


ఓం అగ్రణ్యాయ నమః

ఓం ధీరాయ నమః

ఓం వాగీశాయ నమః

ఓం సిద్ధిదాయకాయ నమః

ఓం దూర్వాబిల్వప్రియాయ నమః

ఓం కాంతాయ నమః

ఓం పాపహారిణే నమః

ఓం సమాహితాయ నమః

ఓం ఆశ్రితశ్రీకరాయ నమః

ఓం సౌమ్యాయ నమః (80)


ఓం భక్తవాంఛితదాయకాయ నమః

ఓం శాంతాయ నమః

ఓం అచ్యుతార్చ్యాయ నమః

ఓం కైవల్యాయ నమః

ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః

ఓం జ్ఞానినే నమః

ఓం దయాయుతాయ నమః

ఓం దాంతాయ నమః

ఓం బ్రహ్మద్వేషవివర్జితాయ నమః

ఓం ప్రమత్తదైత్యభయదాయ నమః (90)


ఓం వ్యక్తమూర్తయే నమః

ఓం అమూర్తిమతే నమః

ఓం శైలేంద్రతనుజోత్సంగఖేలనోత్సుకమానసాయ నమః

ఓం స్వలావణ్యసుధాసారజితమన్మథవిగ్రహాయ నమః

ఓం సమస్తజగదాధారాయ నమః

ఓం మాయినే నమః

ఓం మూషకవాహనాయ నమః

ఓం రమార్చితాయ నమః

ఓం విధయే నమః

ఓం శ్రీకంఠాయ నమః (100)


ఓం విబుధేశ్వరాయ నమః

ఓం చింతామణిద్వీపపతయే నమః

ఓం పరమాత్మనే నమః

ఓం గజాననాయ నమః

ఓం హృష్టాయ నమః

ఓం తుష్టాయ నమః

ఓం ప్రసన్నాత్మనే నమః

ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః (108)


Comments

Popular posts from this blog

Sri Datta Ashtakam Telugu - Bhakti Bata

 Sri Datta Ashtakam - శ్రీ దత్తాష్టకం

Shivashtakam in Telugu

  Shivashtakam in Telugu - శివాష్టకం

Sri Krishna Ashtakam Telugu

Sri Krishna Ashtakam Telugu -  శ్రీ కృష్ణాష్టకం