Skip to main content

Shukra Ashtothram in Telugu

 Shukra Ashtothram in Telugu / Shukra Ashtottara Shatanamavali in Telugu

శ్రీ శుక్ర అష్టోత్తరశతనామావళిః



ఓం శుక్రాయ నమః |

ఓం శుచయే నమః |

ఓం శుభగుణాయ నమః |

ఓం శుభదాయ నమః |

ఓం శుభలక్షణాయ నమః |

ఓం శోభనాక్షాయ నమః |

ఓం శుభ్రరూపాయ నమః |

ఓం శుద్ధస్ఫటికభాస్వరాయ నమః |

ఓం దీనార్తిహరకాయ నమః | 9


ఓం దైత్యగురవే నమః |

ఓం దేవాభివందితాయ నమః |

ఓం కావ్యాసక్తాయ నమః |

ఓం కామపాలాయ నమః |

ఓం కవయే నమః |

ఓం కళ్యాణదాయకాయ నమః |

ఓం భద్రమూర్తయే నమః |

ఓం భద్రగుణాయ నమః |

ఓం భార్గవాయ నమః | 18


ఓం భక్తపాలనాయ నమః |

ఓం భోగదాయ నమః |

ఓం భువనాధ్యక్షాయ నమః |

ఓం భుక్తిముక్తిఫలప్రదాయ నమః |

ఓం చారుశీలాయ నమః |

ఓం చారురూపాయ నమః |

ఓం చారుచంద్రనిభాననాయ నమః |

ఓం నిధయే నమః |

ఓం నిఖిలశాస్త్రజ్ఞాయ నమః | 27


ఓం నీతివిద్యాధురంధరాయ నమః |

ఓం సర్వలక్షణసంపన్నాయ నమః |

ఓం సర్వావగుణవర్జితాయ నమః |

ఓం సమానాధికనిర్ముక్తాయ నమః |

ఓం సకలాగమపారగాయ నమః |

ఓం భృగవే నమః |

ఓం భోగకరాయ నమః |

ఓం భూమిసురపాలనతత్పరాయ నమః |

ఓం మనస్వినే నమః | 36


ఓం మానదాయ నమః |

ఓం మాన్యాయ నమః |

ఓం మాయాతీతాయ నమః |

ఓం మహాశయాయ నమః |

ఓం బలిప్రసన్నాయ నమః |

ఓం అభయదాయ నమః |

ఓం బలినే నమః |

ఓం బలపరాక్రమాయ నమః |

ఓం భవపాశపరిత్యాగాయ నమః | 45


ఓం బలిబంధవిమోచకాయ నమః |

ఓం ఘనాశయాయ నమః |

ఓం ఘనాధ్యక్షాయ నమః |

ఓం కంబుగ్రీవాయ నమః |

ఓం కళాధరాయ నమః |

ఓం కారుణ్యరససంపూర్ణాయ నమః |

ఓం కళ్యాణగుణవర్ధనాయ నమః |

ఓం శ్వేతాంబరాయ నమః |

ఓం శ్వేతవపుషే నమః | 54


ఓం చతుర్భుజసమన్వితాయ నమః |

ఓం అక్షమాలాధరాయ నమః |

ఓం అచింత్యాయ నమః |

ఓం అక్షీణగుణభాసురాయ నమః |

ఓం నక్షత్రగణసంచారాయ నమః |

ఓం నయదాయ నమః |

ఓం నీతిమార్గదాయ నమః |

ఓం వర్షప్రదాయ నమః |

ఓం హృషీకేశాయ నమః | 63


ఓం క్లేశనాశకరాయ నమః |

ఓం కవయే నమః |

ఓం చింతితార్థప్రదాయ నమః |

ఓం శాంతమతయే నమః |

ఓం చిత్తసమాధికృతే నమః |

ఓం ఆధివ్యాధిహరాయ నమః |

ఓం భూరివిక్రమాయ నమః |

ఓం పుణ్యదాయకాయ నమః |

ఓం పురాణపురుషాయ నమః | 72


ఓం పూజ్యాయ నమః |

ఓం పురుహూతాదిసన్నుతాయ నమః |

ఓం అజేయాయ నమః |

ఓం విజితారాతయే నమః |

ఓం వివిధాభరణోజ్జ్వలాయ నమః |

ఓం కుందపుష్పప్రతీకాశాయ నమః |

ఓం మందహాసాయ నమః |

ఓం మహామతయే నమః |

ఓం ముక్తాఫలసమానాభాయ నమః | 81


ఓం ముక్తిదాయ నమః |

ఓం మునిసన్నుతాయ నమః |

ఓం రత్నసింహాసనారూఢాయ నమః |

ఓం రథస్థాయ నమః |

ఓం రజతప్రభాయ నమః |

ఓం సూర్యప్రాగ్దేశసంచారాయ నమః |

ఓం సురశత్రుసుహృదే నమః |

ఓం కవయే నమః |

ఓం తులావృషభరాశీశాయ నమః | 90


ఓం దుర్ధరాయ నమః |

ఓం ధర్మపాలకాయ నమః |

ఓం భాగ్యదాయ నమః |

ఓం భవ్యచారిత్రాయ నమః |

ఓం భవపాశవిమోచకాయ నమః |

ఓం గౌడదేశేశ్వరాయ నమః |

ఓం గోప్త్రే నమః |

ఓం గుణినే నమః |

ఓం గుణవిభూషణాయ నమః | 99


ఓం జ్యేష్ఠానక్షత్రసంభూతాయ నమః |

ఓం జ్యేష్ఠాయ నమః |

ఓం శ్రేష్ఠాయ నమః |

ఓం శుచిస్మితాయ నమః |

ఓం అపవర్గప్రదాయ నమః |

ఓం అనంతాయ నమః |

ఓం సంతానఫలదాయకాయ నమః |

ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః |

ఓం సర్వగీర్వాణగణసన్నుతాయ నమః | 108

Comments

Popular posts from this blog

Sri Datta Ashtakam Telugu - Bhakti Bata

 Sri Datta Ashtakam - శ్రీ దత్తాష్టకం

Shivashtakam in Telugu

  Shivashtakam in Telugu - శివాష్టకం

Sri Krishna Ashtakam Telugu

Sri Krishna Ashtakam Telugu -  శ్రీ కృష్ణాష్టకం